
మరోసారి అడ్డంగా ఇరుకుపోయిన రష్మిక..అంత సర్వనాశనం చేసేసుకుందే..!
రీసెంట్గా రష్మిక మందన్నా బ్యాక్ టు బ్యాక్ ఎలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందుకుందో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన "ఛావా" సినిమా సూపర్ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఆమె పేరు మారు మ్రోగిపోయేలా చేసింది . కాగా రష్మిక మందన్నా ఈ మధ్యకాలంలో అటెండ్ అయిన ఓ ఇంటర్వ్యూలో మళ్ళీ "కాంతారా" టాపిక్ ని తీసుకొచ్చారు హోస్ట్. ఈ క్రమంలోనే రష్మిక మందన్న అసహనం వ్యక్తం చేస్తూ కూడా ఘాటుగా స్పందించింది .
"నా పర్సనల్ లైఫ్ ని పదేపదే ఎందుకు ప్రొఫెషనల్ గా చూడాలి అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు" అంటూ కూసింత ఘాటుగానే జవాబు ఇచ్చింది. కాంతారా విషయంలో రష్మిక మందన్నా మాట్లాడిన మాటలు అందరికీ గుర్తుంటాయి అవి ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఒకానొక టైం లో రష్మిక మందన్నాను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలి అన్న ఆలోచనలో కూడా ఉండింది అంటూ టాక్ వినిపించింది. అయితే రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ బడాబడా సినిమాలల్లో నటిస్తూ హిట్లు అందుకుంటున్న ఆమె దూకుడు మాత్రం ఎక్కడ తగ్గడం లేదని ఆమె నోటి దూకుడు ఆమెకు మైనస్ గా మారిపోతుంది అని జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు..!!