ఛీ ఛీ వాడితో లిప్ లాక్ ఏంటి అంటూ మెగా హీరోని అవమానించిన హీరోయిన్.?

frame ఛీ ఛీ వాడితో లిప్ లాక్ ఏంటి అంటూ మెగా హీరోని అవమానించిన హీరోయిన్.?

Pandrala Sravanthi
ఛీ.. ఛీ.. ఆ హీరో కి నేను లిప్ లాక్ ఇవ్వడమేంటి.. నేను ఆ సినిమా లో నటించను.. నాకు ఆ సినిమా వద్దే వద్దు.. ఆ సినిమాలో ఆ లిప్ లాక్ తీసివేస్తే నటిస్తాను అంటూ ఓ హీరోయిన్ మెగా హీరో మూవీ ని రిజెక్ట్ చేసిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్.. అయితే శివాని రాజశేఖర్ రిజెక్ట్ చేసిన సినిమా ఏంటయ్యా అంటే.. ఉప్పెన.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన ఉప్పెన మూవీ అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా లో హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. అయితే మొదట్లో ఈ సినిమా లో హీరోయిన్ గా రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ ని తీసుకోవాలి అనుకున్నారట.


కానీ ఆ హీరోయిన్ ఈ స్టోరీ చెప్పడంతోనే ఇలాంటి రొమాంటిక్ సన్నివేషాలు, లిప్ లాక్స్ ఉన్న సినిమాల్లో నేను నటించను. ఒకవేళ ఇవి నా ఫ్యామిలీ తో కలిసి చూడాల్సి వస్తే ఎలా.. వాళ్ళు నా సినిమా ను చూస్తే ఎలా ఫీల్ అవుతారు. నేను అలాంటి సన్నివేశాలు ఉంటే సినిమాలో అస్సలు నటించను.. ఆ సీన్స్ తీసేస్తే నటిస్తాను అని శివాని రాజశేఖర్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ కృతి శెట్టి కి వచ్చింది.


అయితే శివాని రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పడంతో చాలా మంది నెటిజన్స్ నీ కంటే కృతి శెట్టి నే బాగుంది. నువ్వు వైష్ణవ్ తేజ్ సరసన అస్సలు బాగుండేదానివి కాదు.. కృతి శెట్టి వైష్ణవ్ తేజ్ ల కెమిస్ట్రీ సూపర్.. నీతో కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ కాకపోయి ఉండేది. సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేశావు అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: