
మహేష్ బాబుని సొంత ఫ్యాన్స్ కూడా తీట్టేలా చేసిన మూడు సినిమాలు ఇవే..!
కాగా మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా దారుణంగా ఉండే ఫ్లాప్ సినిమాలు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తన వద్దకు వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలను చిన్న రీజన్ తోనే రిజెక్ట్ చేసిన ఘనత మహేష్ బాబుకి దక్కింది . తన క్యారెక్టర్ కి సూట్ అవ్వకపోతే ఆ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది . అన్న ధీమా కలిగించిన సరే ఆయన అలాంటి మూవీ ని రిజెక్ట్ చేస్తాడు . అలాంటి మూవీలు రీసెంట్ గా మూడు రిజెక్ట్ చేశాడు.
బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్టులు అలా రిజెక్ట్ చేయడం ఆ ప్రాజెక్టులు సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మొదటగా అనిమల్ . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన అనిమల్ సినిమాలో మొదటగా హీరోగా మహేష్ బాబుని అనుకున్నారట . కానీ ఆయన ఇలాంటి వైల్డ్ క్యారెక్టర్ చేయలేను అంటూ రిజక్ట్ చేశారట . ఆ తర్వాత పుష్ప పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందుగా ఎంచుకునింది మహేష్ బాబుని . అయితే మహేష్ బాబు ఇంత మాస్ ఎలివేషన్స్ స్టోరీ చేయలేను అంటూ రిజెక్ట్ చేశారట. ఫైనల్లీ "చావా" ఈ హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీలో ముందుగా డైరెక్టర్ మహేష్ బాబు ని అనుకున్నారట . కానీ సింపుల్ గానే ఇలాంటి చారిత్రాత్మక ప్రాజెక్టులో నటించడం ఇష్టం లేదు అంటూ రిజెక్ట్ చేశారట . ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నాడు మహేష్ బాబు..!