
ఆ సినిమాలో ఐటెం సాంగ్ చేయించాలి అని.. నెల రోజులు కీర్తి సురేష్ ఇంటి చుట్టూ తిరిగిన స్టార్ డైరెక్టర్..!?
పలు ఇంటర్వ్యూలలో కూడా ఇలా ఓపెన్ గానే హీరోయిన్స్ ఆన్సర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్లలో ఒకరే కీర్తి సురేష్ . ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతుంది. కానీ ఇప్పటికి తన కెరియర్ లో ఒక్క స్పెషల్ సాంగ్ లో కూడా నటించలేదు . కానీ ఆమెకు బోలెడన్ని ఆఫర్స్ మాత్రం బాగా గట్టిగానే వచ్చాయి . అయితే కీర్తి సురేష్ తో ఐటం సాంగ్ చేయించాలి అన్న ఆలోచన కొంతమంది డైరెక్టర్ల కి వచ్చింది. ఆమె ఫిజిక్.. చూసి ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి కూడా ఎవ్వరూ అలా ఎక్స్పెక్ట్ చేయరు .
ఒక డైరెక్టర్ మాత్రం ఏకంగా స్పెషల్ సాంగ్లో నటించాల్సిందే అంటూ నెల రోజులు కీర్తిసురేష్ ఇంటి చుట్టూనే తిరిగారట . అయినా సరే ఆమె ఒప్పుకోలేదు . ఆఖరికి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఆన్సర్ తో ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకున్నాడు . కీర్తి సురేష్ ఐటెం సాంగ్ ఆఫర్ ఇవ్వగా రిజెక్ట్ చేసింది . అలాగే కీర్తి సురేష్ ని ఆ పాటలో చేయించడానికి ఒప్పించడానికి చాలా ట్రై చేశారట . ఫైనల్ గా విషయం తెలుసుకున్న వాళ్ల అమ్మగారు స్పెషల్ సాంగ్ చేయడం తప్పు కాదు కానీ అది కొంతమందికి సూట్ అవుతుంది .. మా పాపకి అది సూట్ అవ్వదు.. సూట్ అవ్వకుండా చేసి తన కెరీర్ కి మీ సినిమాకి మైనస్ గా మారడం ఎందుకు? దయచేసి అర్ధం చేసుకోండి .. మీ పట్ల మాకు మంచి ఒపీనియన్ ఉంది అది పోగొట్టుకోకండి" అంటూ చెప్పకనే సూటిగా తగిలేలా పరోక్షంగా ఇక మా పాపని వదిలేయండి" అంటూ ఘాటుగానే జవాబు ఇచ్చిందట కీర్తి సురేష్ తల్లి . అప్పట్లో ఈ న్యూస్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ ఈ వైరల్ గా మారింది.