సంక్రాంతి లుక్స్: చీరకట్టులో రేచ్చిపోయిన అనసూయ.. ఎంత క్యూటో..!
అందుకే బోల్డ్ యాంకర్ గా కూడా నెటిజెన్స్ అనసూయని పిలుస్తూ ఉంటారు. అనసూయ సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన సరే అవి క్షణాలను వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా అనసూయ సంక్రాంతికి సంబంధించి కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా సాంప్రదాయమైన చీరకట్టులో అనసూయ తనదైన శైలిలో అందాలను ప్రదర్శిస్తూ తన ఆనందాన్ని ఈ ఫోటోల ద్వారా వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అనసూయ అందానికి ఈ ఫోటోలు మరింత గ్లామర్ ఇస్తున్నాయని చెప్పవచ్చు.
సొగసైన బ్లౌజ్ డిజైన్ తో ధరించిన చీరలో అనసూయ అందంతో ఆకట్టుకుంటోంది. ఇక అనసూయ ఫోటోలు చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టులో నెగెటివిటీ టచ్ చూపిస్తూ హాయిగా ఫోటోషూట్లకు ఫోజులు ఇచ్చింది అనసూయ. పలు ఫోటోలలో కొంటె చూపులతో కూడా మత్తెక్కిస్తోంది. ప్రస్తుతం అనసూయ సినిమాల విషయానికి వస్తే ఫ్లాష్ అనే ఒక ప్రాజెక్టులో నటిస్తోందట ఈ సినిమా అనసూయకు చాలా ప్రత్యేకమైన పాత్ర ఉంటుందని సమాచారం అంతేకాకుండా పలు రకాల వెబ్ సిరీస్ లతోపాటు ఇతరత్న సినిమాలలో కూడా నటించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.