అటు డాక్టర్ .. ఇటు క్రేజీ హీరోయిన్ .. హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ... ఈ బ్యూటీ ఎవరంటే..!

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమ లో చాలామంది డాక్టర్ల నుంచి యాక్టర్స్ అయిన వారు ఉన్నారు .. అటు ఎంబిబిఎస్ చదువుతూ ఇటు హీరోయిన్ గా వెండితెరపై మెరుపులు మెరూపించారు .. తెలుగు చిత్ర పరిశ్రమలో అందం అభినయం తో కట్టిపాటిస్తున్నారు . తాజాగా ఓ హీరోయిన్ క్రేజీ ఫోటోస్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .. ఇక పైన ఫొటోస్ లో కనిపిస్తున్నారు కదా అందులో కనిపిస్తున్న హీరోయిన్ టాలీవుడ్ లో చాలా ఫేమస్ .. ఇప్పటి వరకు హీరోయిన్గా వరుస‌ సినిమాల్లో అలరించిన ఈ అమ్మాయి డాక్టర్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు .. తెలుగులో ఇప్పుడు ఇప్పుడే తనకంటూ మంచి గుర్తింపు అందుకుంటుంది .. వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్గా మంచి ప్రశంసలు సొంతం చేసుకుంటుంది ..

అలాగే సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ హాట్ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకుంది .. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు అంటే .. ఆమె కామాక్షి భాస్కర్ల .. చిత్ర పరిశ్రమలో చాలెంజింగ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్న అచ్చ తెలుగమ్మాయి. 2018లో మిస్ తెలంగాణగా నిలిచిన కామాక్షి .. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది . అంతకుముందు చైనాలో ఎంబిబిఎస్ పూర్తి చేసి అపోలో ఆసుపత్రిలో కొన్నాళ్లు డాక్టర్ గా పనిచేసింది .. ఆ తర్వాత ప్రియురాలు అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైందింది కామాక్షి .. ఆ తర్వాత మా ఊరి పొలిమేరా సినిమాతో మరింత క్రేజ్‌ తెచ్చుకుంది .. అలాగే ఈ సినిమాతో కామాక్షికి మంచి గుర్తింపు కూడా వచ్చింది ..

ఇక దాంతో టాలీవుడ్ లో వరుస‌ అవకాశాలువచ్చాయి .. తర్వాత ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం , విరూపాక్ష , పొలిమేర 2,  ఓం భీమ్ బుష్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది .. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతుంది. ఇక కామాక్షికి నటిగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమాలు మా ఊరి పొలిమేర, పొలిమేర 2 .. అలాగే స్టార్ డం కాకుండా తన నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ఎంచుకుంటూ సహజ నటిగా ఎన్నో ప్రశంసలు అందుకుంటుంది .. అలాగే ఝాన్సీ , సైతాన్ , దూత వంటి వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించింది .. ఎక్కుగా ఢీగ్లామర్స్ రోల్స్ పోషిస్తుంది కామాక్షి. కానీ నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: