నాగచైతన్య తండేల్ మూవీకి ఆ టెన్షన్ ఇంకా తగ్గలేదా.. అసలేం జరిగిందంటే?

Reddy P Rajasekhar
నాగచైతన్య తండేల్ మూవీ రిలీజ్ కు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. వాస్తవానికి తండేల్ ను సంక్రాంతి రేసులో నిలపాలని భావించినా అల్లు అరవింద్ చరణ్ మధ్య అనుబంధం ఉండటం, వెంకటేశ్ కు పోటీగా తన సినిమాను రిలీజ్ చేయడానికి నాగచైతన్య ఇష్టపడక పోవడం ఇతర కారణాల వల్ల ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
 
ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. నాగచైతన్య తండేల్ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం గమనార్హం. అయితే తండేల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తే మాత్రమే ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజయ్యే అవకాశం అయితే ఉంటుంది.
 
నాగచైతన్య తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తండేల్ మూవీలో ఆసక్తికర ట్విస్టులు ఉన్నాయని సమాచారం అందుతోంది. తండేల్ సినిమా రియల్ లైఫ్ కథాంశంతో తెరకెక్కడం గమనార్హం. తండేల్ సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తండేల్ సినిమా కథ, కథనం కొత్తగా ఉన్నాయని తెలుస్తోంది.
 
తండేల్ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించాలని అక్కినేని అభిమానులు ఫీలవుతున్నారు. తండేల్ సినిమాలో సాయిపల్లవి పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని భోగట్టా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అప్ డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. తండేల్ సినిమా టైటిల్ కొత్తగా ఉండటం కూడా ఈ సినిమాకు ప్లస్ అయిందని కచ్చితంగా చెప్పవచ్చు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: