వార్నీ..పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి ఆ పిచ్చి కూడా ఉందా..?
సాధారణంగా ప్రభాస్ కి ఫుడ్ పిచ్చి అని అందరూ అనుకుంటూ ఉంటారు . ఫుడ్ ఆయన తినడమే కాదు.. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఓ రేంజ్ లో కుమ్మేస్తే ఎలా ఏర్పాటు చేస్తూ ఉంటారు . ఇప్పటికీ ప్రభాస్ తన నటించే సినిమా షూటింగ్ టైంలో అక్కడ ఉండే సభ్యులకి స్వయానా ఇంటి నుండి క్యారియర్లు పట్టుకెళ్తారు . ఈ విషయాన్ని ఒకరు కాదు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అందరూ స్టార్స్ ఆయనతో వర్క్ చేసిన స్టార్స్ కన్ఫామ్ చేశారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన మరొక విషయం బాగా వైరల్ గా మారింది. ప్రభాస్ కి ఫుడ్ పిచ్చే కాదు.. బర్తడే నాడు అర్ధరాత్రి 12 గంటలకు విష్ చేసే పిచ్చి కూడా ఉందట.
ఇది చాలా చిన్న ఏజ్ లో యం స్టర్స్ ఫాలో అవుతూ ఉంటారు . సరిగ్గా పన్నెండు గంటలకి మనకి కావాల్సిన వాళ్ళకి విష్ చేసి హ్యాపీ బర్త్డ డే అంటూ చెప్పుకొస్తూ ఉంటారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి సైతం ఆ పిచ్చి ఉంది అంటూ బయటపడింది . రీసెంట్ గా దీపిక పదుకొనే తన పుట్టిన రోజును చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది . అయితే ప్రభాస్ మాత్రం ఆమె ఏమనుకున్నా పర్లేదు .. ఆమె నా ఫ్రెండ్ అంటూ అర్ధరాత్రి 12 గంటలకి విష్ చేశాడట .
అంతేకాదు ఆ తర్వాత ఆమె బర్త్డ డే అంటూ సోషల్ మీడియాలో స్టేటస్ కూడా పెట్టాడు . దీంతో ఫాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు . అంత పెద్ద పాన్ ఇండియా స్టార్..ఆయన బర్త్డ డేని కొన్ని కోట్ల మంది స్టేటస్ గా పెట్టుకుంటారు . అలాంటిది నువ్వు ఇలా బర్త్ డే విషెస్ ని చెప్పడానికి ఇష్టపడతావా..? అంటూ ఆశ్చర్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు . డార్లింగ్ మంచి మనసే ఇల ఇంత పెద్ద హీరో అయ్యేలా చేసింది అంటూ పొగిడేస్తున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ ఎన్ని సినిమాలతో బిజీ గా ఉందో అందరికి తెలిసిందే..!