హోమ్లీ బ్యూటీ స్నేహాని ఆ తెలుగు హీరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..? లాస్ట్ మినిట్ లో ఏమైంది..?
అయితే సినిమా ఇండస్ట్రీలో హోంలీ బ్యూటీస్ ని మనం చాలా తక్కువగానే చూస్తుంటాం . అందాలు ఆరబోసే హీరోయిన్స్ నే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే అలాంటి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న హీరోయిన్స్ మధ్యలో కూడా హోమ్లీ బ్యూటీ స్నేహ చాలా చాలా హిట్స్ అందుకుంది . మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాగా అప్పట్లో స్నేహ సినిమాలో నటిస్తుంది అంటే ఇంట్లోని ఆడవాళ్లు సైతం థియేటర్ కి వెళ్లి ఆమె సినిమాలు చూసేందుకు ఇష్టపడేవారు .
అందరూ చడ్డీలు మిడ్డీలు బికినీలు వేసుకొని అందాలను ఎక్స్పోజ్ చేస్తే స్నేహమాత్రం చక్కగా హోం లీ గా శారీ కట్టుకొని నటించేది. అక్కడే ఆమెకు ఎక్కువ ప్లస్ మార్కులు పడిపోయాయి . అయితే టాలీవుడ్ హీరో గోపీచంద్ -న్ స్నేహ ప్రేమలో ఉన్నారు అని.. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అని అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే గోపీచంద్ నుంచి కానీ హీరోయిన్ స్నేహా నుంచి కానీ ఈ విషయంపై ఎటువంటి మాటలు వినలేదు. కానీ చాలామంది వీళ్ళు కలిసి నటించే మూమెంట్లో వీళ్ళిద్దరూ బాగా కనెక్ట్ అయ్యారు అని.. గోపీచంద్ స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని బాగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అటు గోపీచంద్ ఇటు స్నేహ అసలు ఆ తర్వాత ఎక్కడ మీట్ అయిందే లేదు. ఇది కేవలం పుకారేనా..? లేకపోతే నిజంగానే వాళ్ళ మధ్య ప్రేమ ఉండి కొన్ని కారణాలు చేతవిడిపోయారా? ఫ్యూచర్ లోనైనా వీళ్లు స్పందిస్తేనే దానికి ఆన్సర్ దొరుకుతుంది.