స్టార్ హీరోలతో నటించిన దీక్షసేథ్ ఇప్పుడేలా ఉందో తెలుసా.. ఇప్పటికీ అందం తగ్గలేదు..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అంటే అందం , అభినయం , నటన కంటే కూడా విజయాలు ఎంతో ముఖ్యం అని చాలా మంది చాలా సందర్భాలలో చెప్పిన సంఘటనలు ఉన్నాయి. మంచి అందం , అభినయం , నటన ఉన్నా కూడా సరైన విజయాలు లేనట్లయితే సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు దక్కవు అని , అలా దక్కనట్లయితే కొంత కాలానికి కెరియర్ ముగిసే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అనే విషయాలను కూడా అనేక మంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓ ముద్దు గుమ్మ స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమెకు సరైన విజయాలు లేకపోవడంతో కొత్త కాలానికి ఆమె కెరియర్ తెలుగులో ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఆ ముద్దు గుమ్మ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని దీక్ష సేథ్. ఈ బ్యూటీ తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లోనే చాలా మంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలతో ఈమెకు విజయాలు దక్కకపోయినా మంచి గుర్తింపు వచ్చింది. దానితో ఈమెకి సరైన విజయాలు దక్కినట్లయితే స్టార్ హీరోయిన్స్ స్థాయి కో వెళుతుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈమెకు మంచి విజయాలు బాక్సా ఫీస్ దగ్గర తగ్గలేదు. దానితో ఈమెకు ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు కూడా తగ్గాయి. మెల్ల మెల్లగా ఈమె తెలుగు సినీ పరిశ్రమలోనే కనిపించకుండా పోయింది. దీక్ష సేథ్ తన కెరీర్ లో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన వేదం , రవితేజ హీరోగా రూపొందిన మిరపకాయ్ , నిప్పు ,  ప్రభాస్ హీరోగా రూపొందిన రెబల్ సినిమాలతో పాటు మరి కొన్ని సినిమాల్లో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: