ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షనను ఎక్కువ రోజులు రాబట్టిన టాప్ 5 సినిమాలు ఏవి ..? అందులో పుష్ప పార్ట్ 2 సినిమా ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.
బాహుబలి 2 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 28 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచింది.
పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీమియర్స్ తో కలుపుకొని 26 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాల్లో రెండవ స్థానంలో నిలిచింది.
బాహుబలి పార్ట్ 1 : ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 20 రోజుల పాటు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది.
హనుమాన్ : తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీమియర్స్ తో కలుపుకొని 20 రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాల లిస్టులో నాలుగవ స్థానంలో నిలిచింది.
దేవర పార్ట్ 1 : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 19 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది.