అక్కినేని అఖిల్ కోసం.. అతడ? ఇతడా ? .. ఎవరికి ఛాన్స్ అంటే ..!
శ్రీ లీల ఎంట్రీ తో ఈ సినిమాకి పాజిటివ్గా మారింది .. లెనిన్ అనే టైటిల్ని బట్టి చూస్తే భారీ యాక్షన్ థ్రిల్లర్గా కనిపిస్తుంది .. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్ పాత్ర పై ఆసక్తి నెలకుంది .. దీంతో ఇద్దరు నటుల పేర్లు తెరపైకి వచ్చాయి .. 1992 స్కాం తో సంచలనం అయిన ప్రతిక్ గాంధీ అయితే అఖిల్ కి దీటుగా ఉంటారని కొంతమంది భావిస్తుంటే ? మరికొందరి కోలీవుడ్ నటుడు విక్రాంతని తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఇక ఈ విషయంలో చిత్ర యూనిట్ మధ్య తజ్జనభజన జరుగుతుంది .. ఇదే క్రమంలో ప్రతిక్ - విక్రాంత్ ఇద్దరు అఖిల్ కు పోటీ ఇచ్చే నటులే .. ఇద్దరినీ తీస్తాయాల్సిన నటులు కాదు. మరి అఖిల్ ని ఢీకొట్టే ఛాన్స్ ఇద్దరిలో ఎవరికి వస్తుందో చూడాలి.
అయితే ప్రతిక్ గాంధీ బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు .. దీంతో అతను అఖిల్ సినిమాకు అడిగిన విధంగా డేట్లు కేటాయించడం కష్టమని మాట వినిపిస్తుంది. ఇక కోలీవుడ్ నటుడు విక్రంత్ అయితే ఎలాంటి సమస్య ఉండదు. ప్రజెంట్ తమిళ్లో పెద్దగా సినిమాలేమీ చేయలేదు .. అధికారికంగా ది కిల్లర్ మేన్ అనే సినిమా చేస్తున్నారు . ఇది తప్ప అధికారం గా మరో సినిమా లేదు .. ప్రతిక్ గాంధీ మాత్రం వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అతను గనక తీసుకుంటే భారీ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆయన ఇచ్చిన డేట్లు ప్రకారం షూటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది .. ఇలా కొన్ని కండిషన్లు ప్రతిక్ గాంధీ నుంచి తప్పవు .. మరి చిత్ర యూనిట్ మనసులో ఏముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.