కుర్రాళ్ళ మతులు చెడగొడుతున్న బ్యూటీ .. దళపతి విజయ్ వారసుడులో నటించిన ఈ భామ ఎవరంటే..?
ఇక ఈ సినిమాలో విజయ్‌కు జంటగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో పాటు భారీ కలెక్షన్లు కూడా అందుకుంది. అయితే వారసుడు సినిమాలో చాలామంది నటించారు .. ప్రభు , శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్ , జయసుధ , శ్రీకాంత్ , షామ్, యోగి బాబు , సంగీత , సంయుక్త వంటి వారు ముఖ్యపత్రల్లో నటించారు .. అలాగే పై ఫోటోలో కనిపిస్తున్న భామ కూడా .. ఈ సినిమాలో నటించింది .. ఈ సినిమాలో శ్రీకాంత్ కూతురుగా నటించింది ఈ ముద్దుగుమ్మ .
వారసుడు సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ పేరు సంజనా తివారి .. ఇక ఈ చిన్నది చాలా సినిమాలో నటించి మెప్పించింది .. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. అలాగే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది .. కాగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎలా ఉంది .. అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు .. సినిమాల్లో పెద్దగా మెప్పించ లేకపోయినా .. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఎంతో యాక్టివ్గా ఉంటుంది .. స్టార్ హీరోయిన్లను మించి తన అందాలతో కవ్విస్తుంది సంజన .. ఇక ఇప్పుడు ఈ అమ్ముడు మరింత అందంగా మారిపోయింది .. ఈ క్రేజీ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే కుర్రాళ్లకు నిద్ర పట్టడం లేదు .. రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఎలాంటి సంచలనాలు అందుకుంటుందో చూడాలి.