ఇన్నాళ్ళకి బన్నీ ఫ్యాన్స్ కోరిక నెరవేరబోతుందా..? హిట్ పెంచేస్తున్న హాట్ న్యూస్..!
అయితే పుష్ప 2 సినిమా విషయంలో వాళ్ళ పప్పులు ఏమీ ఉడకలేదు . పుష్ప2 సక్సెస్ఫుల్గా రిలీజ్ అయింది . సక్సెస్ఫుల్గా హిట్ అయింది . ఇండియన్ హిస్టరీలోనే అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా క్రేజీ రికార్డ్ కూడా నెలకొల్పింది. అయితే ఇప్పుడు చిక్కు అంతా "గేమ్ చేంజర్" సినిమాకే వచ్చింది. గేమ్ చేంజర్ సినిమాపై మొదటి నుంచి నెగిటివ్ టాక్ ఉంది. పక్క హీరోల ఫ్యాన్స్ విషయం పక్కన పెడితే సొంత ఫ్యాన్స్ కూడా "గేమ్ చేంజర్" పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు .
రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూశాక ఫ్యాన్స్ ఒకటే ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా హిట్ అవ్వచ్చు యావరేజ్ టాక్ దక్కించుకోవచ్చు అంతే. గ్లోబల్ స్థాయిలో రాంచరణ్ ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత ఆయన పేరు మళ్లీ డబల్ చేస్తుంది అన్న ఆశలు అయితే ఎవరికి లేకుండా పోయాయి. మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాను బన్నీ ఫాన్స్ అడ్డుకుంటారు..? ప్లాప్ చేస్తారు..? అని చాలామంది భావించారు . అయితే బన్నీ ఫాన్స్ కి ఆ సమస్య లేకుండా పోయింది. వాళ్ళ ప్రమేయం లేకుండానే ట్రైలర్ తోనే ఈ సినిమా ప్లాప్ టాక్ దక్కించుకోబోతుంది అంటూ జనాలు డిసైడ్ అయిపోయారు. గేమ్ చేంజెర్ సినిమా ట్రైలర్ చూశాక అసలు ఈ సినిమాలో కధ ఏంటి ..? కంటెంట్ ఏంటి..? రామ్ చరణ్ ఏం చూసి ఈ సినిమాని ఒప్పుకున్నాడు ..?అంటూ కామన్ పీపుల్స్ కూడా మాట్లాడుకుంటూ ఉండడం గమనార్హం..!