మొదటి సినిమా ఫ్లాప్.. అవకాశాలు మాత్రం ఫుల్.. ఎవరంటే?
ఇకపోతే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ, అందంతోపాటు అభినయంతో ఆకట్టుకోవడంతో అవకాశాలు మాత్రం వచ్చి పడుతున్నాయి. ఈ సినిమాలో మార్వాడి అమ్మాయిగా కనిపించిన ఈమె తన డైలాగ్ తో అందరిని ఫిదా చేసింది. ఇప్పుడు వరుస చిత్రాలతో జోరు మీద ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక మిస్టర్ సినిమా హిట్ అయి ఉండి ఉంటే ఈమె రేంజ్ మరో లెవెల్ లో ఉండేదేమో అని నెటిజెన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
మొదటి సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఈమె ఖాతాలో మంచి ఆఫర్స్ ఉన్నాయనే చెప్పాలి. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ, చేతిలో విజయ్ దేవరకొండ 12వ చిత్రం అలాగే రామ్ పోతినేని 22వ చిత్రంతోపాటు కాంత అనే సినిమాలో కూడా నటిస్తోంది.. ఇక ఇప్పటికే రామ్ పోతినేని, మహేష్ బాబు.పి కాంబోలో వస్తున్న రాపో 22 సినిమా నుంచి ఈమె ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభించింది. ఏది ఏమైనా ఫ్యూచర్లో ఈ ముద్దుగుమ్మ కి భారీగా అవకాశాలు తలుపుతట్టే అవకాశం కనిపిస్తోంది.