"ఏ పార్టీకైనా వెళ్తాడు.. కానీ, స్వీట్స్-కేక్స్ తినడు"..ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..?

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయో..? ఎన్ని పార్టీలు ఉంటాయో..? అందరికీ తెలిసిన విషయమే . ఒక పార్టీకి కాకపోయినా ఒక పార్టీకి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది . కొంతమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ప్రతి పార్టీకి హాజరవ్వరు . వాళ్ళ స్టేటస్ కారణంగా కావచ్చు ..వాళ్ళ భద్రత కారణంగా కావచ్చు. చాలా దగ్గరగా ఉండే స్టార్ సెలబ్రెటీస్ ల పార్టీలకి అటెండ్ అవుతూ ఉంటారు . అయితే ఖచ్చితంగా స్టార్స్  ఇచ్చే పార్టీలో స్నాక్స్.. డ్రింక్స్ ..స్వీట్స్ ఉంటాయి . కానీ కొంతమంది స్టార్స్ స్వీట్స్ తీసుకోవడానికి డ్రింక్ చేయడానికి ఇష్టపడరు .


కొంతమంది మాత్రం డ్రింక్ కంపల్సరీ చేస్తారు. పార్టీ నే కదా రెండు పెగ్గులు వేస్తే ఏమవుతుంది అని కహానీలు కూడా చెప్తూ ఉంటారు . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు మాత్రం ఏ పార్టీకి వెళ్లిన ఏ ఫంక్షన్ కి వెళ్లిన ఫుడ్ మాత్రం తినడట . అంతేకాదు తన రిలేటివ్స్ పార్టీకి వెళ్లినా సరే మహేష్ బాబు స్వీట్స్ ..కూల్ డ్రింక్స్.. ఐస్ క్రీమ్స్ మాత్రం అస్సలు టచ్ చేయడట. ఆఖరికి స్వయాన తన ఇంట్లో పార్టీ జరిగిన సరే.. ఇలాంటి ప్రొడక్ట్స్ అసలు తినడట .


అంతేకాదు డైరీ ప్రొడక్ట్స్ కూడా అసలు టచ్ చేయరట . మిగతా ఏ ఐటమ్ తిన్నా కూడా చాలా లిమిట్ గానే తింటాడట . ఈ విషయాన్ని స్వయానా ఓ  ఇంటర్వ్యూలో మహేష్ బాబునే బయట పెట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కాగా ప్రజెంట్ మహేష్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం చాలా చాలా కష్టపడుతూ తన లైఫ్ ని దార పోసిన విధంగా ఈ సినిమా కోసం టైం మొత్తం కూడా ఇచ్చేశాడు.  మహేష్ బాబు తన కెరియర్ లో నటించిన అన్ని సినిమాలు ఒక ఎత్తు ఈ సినిమా మాత్రమే ఒక ఎత్తు అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: