చిత్రవిచిత్రంగా పూజా హెగ్డే కెరీర్.. ఒక్క ఫ్లాప్ కెరీర్ ను నిండా ముంచేసిందిగా!
గుంటూరు కారం సినిమా ఫ్లాపైన తర్వాత పూజా హెగ్డే నిర్ణయమే కరెక్ట్ అని చాలామంది కామెంట్లు చేశారు. అయితే పూజా హెగ్డేకు కొత్త మూవీ అఫర్లు మాత్రం రావడం లేదనే సంగతి తెలిసిందే. పూజా హెగ్డే రెమ్యునరేషన్ కొంతమేర పరిమితంగానే ఉంది. 2025 సంవత్సరంలో అయినా పూజా హెగ్డేకు కొత్త సినిమా ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.
పూజా హెగ్డే తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పూజా హెగ్డే నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలను సృష్టించే ఛాన్స్ ఉంటుంది. పూజా హెగ్డే ఇతర భాషల్లో సైతం సత్తా చాటి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే పూజా హెగ్డే కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడల్సి ఉంది.
పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది. పూజా హెగ్డే భిన్నమైన కథలకు ఓటేస్తే మాత్రం ఆమెకు కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు. పూజా హెగ్డే సోషల్ మీడియాలో మాత్రం అంచనాలకు మించి క్రేజ్ ను పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పూజా హెగ్డేను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువగానే ఉన్నారు. పూజా హెగ్డే రేంజ్ ను అంతకంతకూ పెంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.