సల్మాన్‌ఖాన్‌తో ఆ హీరోయిన్ పెళ్లి ఎందుకు ఆగింది.. ఇన్నాళ్లకు బయటపడ్డ టాప్ సీక్రెట్..!
అతడి ప్రవర్తన వల్ల తాను ఇబ్బంది పడినట్టు చెప్పారు. ఏదైనా మార్చుకునే అవకాశం వస్తే నా మాజీ భాగస్వామి జీవితాన్ని మారుస్తాం మొదట్లో మా మధ్య రిలేషన్ బాగా ఉండేది . . రాను రాను అతడు కండిషన్లో పెట్టడం మొదలు పెట్టాడు .. ఈ దుస్తులు వేసుకోవద్దు . . ఆ దుస్తులు వేసుకోవద్దు అంటూ సతాయించేవాడు అని చెప్పిన ఆమె అతడు ఎవరిని ? మాత్రం చెప్పలేదు. యోధ - విష్ణు దేవా - ఇజ్జత్ - గేమ్ లాంటి సినిమాల లో సంగీత నటించారు . ఆమె మోడల్గా రాణించిన సమయంలో సల్మాన్ ఖాన్ తో కలిసి పలు వాణిజ్య ప్రకటనల కోసం పనిచేశారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలయ్యింది .. అప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది.