25వ రోజు కూడా హిందీలో తగ్గని పుష్ప రూల్.. ఇప్పట్లో రికార్డును కొట్టడం కష్టమేనా..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఈ 25 రోజుల్లో కూడా ఈ సినిమా హిందీ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. మరి 25 రోజుల్లో హిందీ ఏరియాలో ఈ సినిమా రోజు వారిగా ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా ఈ సినిమాకు హిందీ ఏరియా నుండి ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి మొదటి రోజు హిందీ ఏరియాలో 72 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 2 వ రోజు హిందీ ఏరియాలో 59 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 3 వ రోజు హిందీ ఏరియాలో 74 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 4 వ రోజు హిందీ ఏరియాలో 86;కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 5 వ రోజు హిందీ ఏరియాలో 48 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 6 వ రోజు హిందీ ఏరియాలో 36 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 7 వ రోజు హిందీ ఏరియాలో 31.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 8 వ రోజు హిందీ ఏరియాలో 27 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 9 వ రోజు హిందీ ఏరియాలో 27.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 10 వ రోజు హిందీ ఏరియాలో 46.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 11 వ రోజు హిందీ ఏరియాలో 54 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 12 వ రోజు హిందీ ఏరియాలో 20.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 13 వ రోజు హిందీ ఏరియాలో 19.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 14 వ రోజు హిందీ ఏరియాలో 17 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 15 వ రోజు హిందీ ఏరియాలో 14 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 16 వ రోజు హిందీ ఏరియాలో 12.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 17 వ రోజు హిందీ ఏరియాలో 20.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 18 వ రోజు హిందీ ఏరియాలో 27 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 19 వ రోజు హిందీ ఏరియాలో 11.75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 20 వ రోజు హిందీ ఏరియాలో 11.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 21 వ రోజు హిందీ ఏరియాలో 15.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 22 వ రోజు హిందీ ఏరియాలో 9 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 23 వ రోజు హిందీ ఏరియాలో 7 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 24 వ రోజు హిందీ ఏరియాలో 10.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి 25 వ రోజు హిందీ ఏరియాలో 12.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి మొత్తంగా 25 రోజుల్లో హిందీ ఏరియాలో 770.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: