ఇంటర్ ఫీల్ కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు 25 కోట్లు.. ఈ హీరోయిన్ చాలా కాస్ట్లీ..!

Amruth kumar
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ ఆమె చదివింది ఎంటర్ కానీ ఒక్కో సినిమా కు ఏకంగా రూ. 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది . తన మొదటి సినిమా తోనే సూపర్ హిట్ ను తన ఖాతాలు వేసుకుని ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తెలుగులో ఒకే ఒక సినిమాలో నటించింది . ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ఇంతకీ ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ .. బాలీవుడ్ దర్శకుడు మహేష్ భ‌ట్‌ కూతురు గా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా తో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టింది ..

ఇక అలాగే 'గంగూబాయి కథియావాడి' సినిమా తో తన టెర్ఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఉత్తమ న‌టి గా  నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఆలియా .. అలాగే స్టార్ ద‌ర్శ‌కుడు రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో సీత పాత్ర లో నటించి మెప్పించింది .. ఇక ఈ సినిమా తో తెలుగువారి కి బాగా దగ్గరయింది . త్రిబుల్ ఆర్ సినిమా కి ఏకంగా రూ. 9 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంది .. ఆ సినిమా కోసం కేవలం పది రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొంది .. అలాగే ఇప్పుడు హిందీ లో ఆమె నటించే ఒక్కో సినిమాకు 25 కోట్ల వరకు పారితోష‌కం అందుకుంటుంది ..

ఇక చివరి గా జిబ‌గ్ర సినిమా లో ఈ ముద్దుగుమ్మ నటించింది . బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో చాలాకాలం ప్రేమలో ఉన్న అలియ త‌ర్వాత  పెళ్లి చేసుకున్ని ఇద్ద‌రు ఒక‌టి అయ్య‌రు . బాలీవుడ్ లవ్లీ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పేరు తెచ్చుకున్నారు .. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది ఆలియా భట్. సౌత్ నుంచి మరే సినిమాను ఆమె ఒకే చేయలేదు. ఇక్కడ ప్రస్తుతం జాన్వీ కపూర్ హవా నడుస్తోంది. రీసెంట్ గా దేవర సినిమాతో సందడి చేసిన జాన్వీ.. రామ్ చరణ్ సినిమాలో కూడా నటిస్తోంది. మరి ఆలియా భట్ ముందు ముందు టాలీవుడ్ సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: