ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న ఈయనపై సోషల్ మీడియా మొత్తం రూమర్సే ఉంటాయి. అయితే ఈ రూమర్స్ లో కొన్ని నిజాలైతే కొన్ని రూమర్స్ గానే మిగిలిపోతాయి. అయితే తాజాగా ప్రభాస్ ఓ హీరోయిన్ తో వెకేషన్ కి వెళ్ళినట్టు సోషల్ మీడియాని ఓ న్యూస్ కుదిపేస్తోంది. ఇక ఆ హీరోయిన్ ని ఇప్పటివరకు ప్రభాస్ తో ఒక్కసారి కూడా ఊహించుకొని ఉండరు.. ఎందుకంటే ఆ హీరోయిన్ తో ప్రభాస్ కి ఇప్పటివరకు అలాంటి ఎఫైర్ వార్తలు వినిపించలేదు. ఇక ప్రభాస్ వెకేషన్ కి అనగానే అందరూ అనుష్క లేదా కృతి సనన్ అనుకుంటారు.ఎందుకంటే ప్రభాస్ తో డేటింగ్ రవార్తలు వినిపించింది ఈ ఇద్దరు హీరోయిన్లకు మాత్రమే. ఇక త్రిషతో కూడా గతంలో వినిపించినప్పటికీ ప్రస్తుతం వారి మధ్య సాన్నిహిత్యం లేదు.అయితే వీళ్ళేవరితో కాకుండా ఎవరు ఊహించని హీరోయిన్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వెకేషన్ కి వెళ్ళిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
మరి ఇంతకీ ప్రభాస్ ఎవరితో వెకేషన్ కి వెళ్ళారంటే మృణాల్ ఠాకూర్.. మృణాల్ ఠాకూర్ ప్రభాస్ కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి..ఇక ఈ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాని ఎంతలా షేక్ చేస్తున్నాయి అంటే ప్రభాస్ అభిమానుల సైతం ఆశ్చర్యపోయేలా.. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ ఏ ఒక్క హీరోయిన్ తో కూడా వెకేషన్ కి వెళ్ళినట్టు ఫొటోస్ బయటపడలేదు.అనుష్కతో అన్నిసార్లు పెళ్లి వార్తలు వినిపించినా కూడా ఇప్పటివరకు అనుష్కతో ఆయన కలిసి తిరిగినట్టు ఫోటోలు కూడా బయటపడలేదు.కానీ అలాంటిది మొట్టమొదటిసారి ఓ హీరోయిన్ తో వెకేషన్ కి వెళ్లినట్టు కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది షాక్ లో మునిగిపోయారు. ఇక మృణాల్ ఠాకూర్ బికినీలో ఉండగా ప్రభాస్ షర్ట్ మొత్తం తీసేసి కనిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుండగా చాలామంది ఈ ఫోటోలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అవి రియల్ ప్రభాస్ మృణాల్ ఠాకూర్ ఫొటోస్ కాదని అవి ఏఐ ద్వారా క్రియేట్ చేసినవి అంటూ ఆ ఫోటోలు పూర్తిగా ఏఐ ఫొటోస్ అని కొట్టి పారేస్తున్నారు. అంతేకాదు ఆ ఫొటోస్ ని నిశితంగా గమనిస్తే కూడా అందరికీ ఏఐ ఫొటోస్ అని అర్థమవుతుంది. ఇక ప్రభాస్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో సినిమా ఉంటుంది అని ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీలో మృణాల్ ఠాకూర్ ఓ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మృణాల్ ప్రభాస్ ఇద్దరు వెకేషన్ కి వెళ్ళారు అంటూ ఫొటోస్ బయటపడడం నెట్టింట్లో షాక్ కి గుర్తిస్తుంది.