టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి ప్రణీత ఒకరు. ఈమె తెలుగు లో చాలా సినిమాల్లో నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రభస సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాల ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. చాలా కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.
ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈమెకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఈమె తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా అందాలను ఈమె ఆరబోయికపోయిన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈమెకు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ఈ మధ్య కాలంలో వైరల్ కూడా అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తాను వేసుకున్న షర్టు బటన్స్ మొత్తం విప్పేసి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ప్రణీత అప్పట్లో సినిమాల్లో భారీగా అందాలను ఆరబోసి కుర్రకారును ఆకట్టుకుంటే , ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి హిట్ పెంచుతుంది.