అన్నీ కలిసి వస్తే అల్లు అర్జున్ తో పాటు ఆ తెలుగు హీరోని కూడా అరెస్ట్ చేయబోతున్నారా..? రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్..!
రేవంత్ రెడ్డి ఎంత నిక్కచ్చుగా.. నిక్కాసుగా.. స్ట్రైట్ ఫార్వర్డ్ గా డెసిషన్ తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే . రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలను మొత్తం కూల్చేశాడు. నాగార్జున బిల్డింగ్ ని కూడా అదే విధంగా కూల్చేశాడు. ఆ తర్వాత పలువురు స్టార్ సెలెబ్రెటీల విషయంలో కూడా అంతే కఠినంగా వ్యవహరించారు . ఇప్పుడు అల్లు అర్జున్ ని ఏకంగా అరెస్టు కూడా చేయించాడు . మళ్లీ కూడా అరెస్టు చేయించబోతున్నాడు ..అంటూ తెలుస్తుంది.
ప్రజెంట్ ఈ కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . అయితే అల్లు అర్జున్ తో పాటు మరొక హీరో ని కూడా జైలుకు పంపే విధంగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఆయనకు సంబంధించిన ఒక పబ్ ఉంది ఆ పబ్లో ఎక్కువగా ఇల్లీగల్ వ్యవహారాలు జరుగుతున్నాయి అని.. రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందట . అంతేకాదు పక్కా ఆధారాలతో ప్రూఫ్ తో ఆ పబ్ లో జరిగే అరాచకాలను బయట పెట్టడానికి ట్రై చేస్తున్నాడట రేవంత్ రెడ్డి. అన్ని కుదిరితే ఆధారాలు పక్కాగా దొరికితే అల్లు అర్జున్ అరెస్టుతో పాటు పెద్ద బడా హీరోని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు జనాలు. రేవంత్ రెడ్డి చేసే పని చాలా మంది జనాలకు బాగా నచ్చేస్తుంది . చట్టం ఎవరికి చుట్టాలు కారు అని రేవంత్ రెడ్డి ప్రూవ్ చేశారు అంటూ పొగిడేస్తున్నారు..!