అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరుగుతుందని ముందే తెలుసా..? అందుకే అలా చేశాడా..?

Thota Jaya Madhuri
ప్రజెంట్ ఈ న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రిలో  సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారిపోయింది.  అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బన్నీ అరెస్ట్..బెయి కి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. బన్నీ ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. అయితే ఆ తరువాత సంధ్య ధియేటర్ లో జరిగిన మినిట్ టూ మినిట్ వీడియో రిలీజ్ చేశారు.


ఆ విజువల్స్ గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . అంతేకాదు కొందరు అల్లు అర్జున్  ఇంటి పై దాడి చేశారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ దాడి జరిగే సమయంలో ఇంట్లో లేకపోవడం అందరికీ హాట్ టాపిక్ గా అనిపిస్తుంది . అల్లు అర్జున్ ఎందుకు ఇంట్లో లేడు..? ఆయనే చెప్పాడు ప్రెస్ మీట్ లో  నేను గత 15 రోజుల నుంచి ఇంటి లోపలే ఉన్నాను అని ఇంటి గార్డెన్ లోనే దిగాలుగా కూర్చొని ఉన్నాను అని .. నా సినిమాని నేనే ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని .. బాధపడ్డారు అలా చెప్పిన అల్లు అర్జున్ సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు ..?


అసలు దాడి జరిగే సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేకపోవడం వెనక రీజన్ ఏదైనా ఉందా..?  దాడి జరగబోతున్న విషయం అల్లు అర్జున్ కి ముందుగానే ఎవరైనా హెచ్చరించారా..? ఆ కారణంగానే ఇలా ఇంట్లో లేకుండా వెళ్లిపోయారా ..? అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . అయితే అల్లు అర్జున్ కి అసలు ఏ విషయం ముందే తెలియదు అని .. ఒకవేళ నిజంగానే తెలిసి ఉంటే పిల్లలని ఎందుకు ఇంట్లో ఉంచుతారు అని.. పిల్లలని కూడా బయటకు తీసుకెళ్లిపోయి ఉండేవారు అని.. అల్లు అర్జున్ కెరీర్ ని దెబ్బతీసే విధంగానే కొన్ని చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఇలా ఆయన రేపటిషన్ దెబ్బతీసేలా చేస్తున్నారు అంటున్నారు బన్నీ అభిమానులు.  మొత్తానికి అల్లు అర్జున్ పేరు సగం మేర ఇండస్ట్రీలో పాడైపోయింది .. ఇకనైనా అల్లు అర్జున్ కొంచెం డౌన్ స్టెప్ వేసి తెలంగాణ గవర్నమెంట్ కు సారీ చెప్పి మిగతా పరువును కాపాడుకుంటే బెటర్ అంటున్నారు సినీ ప్రముఖులు . చూద్దాం మరి అల్లు అర్జున్ ఏం చేస్తాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: