హృదయ కాలేయం హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. స్టార్ హీరోయిన్లకి పోటీ ఇచ్చే అందాలు..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమ లో తన కంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించు కున్న వారి లో సంపూర్ణేష్ బాబు ఒకరు . ఈయన హృదయ కాలేయం అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు . పెద్ద గా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుం డి , విమర్శకు ల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి . దాని తో ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది . ఈ మూవీ ద్వారా సంపూర్ణేష్ బాబు కు మంచి గుర్తింపు వచ్చింది . ఇ ది ఇలా ఉంటే హృదయ కాలేయం సినిమా లో ఇషికా సింగ్ , కావ్య కుమార్ హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమాలో కావ్య కుమార్ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ కన్నడ సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా కన్నడ లో ఈ బ్యూటీ సక్కత్ రిస్క్ అనే సినిమా చేసింది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ సినిమాలకు దూరంగా ఉంటుంది. సినిమాలకు దూరంగా ఉన్నా కూడా ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు కూడా అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ నటించిన రెండు సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో ప్రేక్షకులకు ఫుల్ గా కిక్ ను ఎక్కిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: