"పవన్"తో ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరా ల క్రితం బంగారం అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించి న విషయం మన అందరికీ తెలిసిందే . భారీ అంచనాల నడుమ విడుదల అయి న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేదు . కానీ ఈ సినిమా లో పవన్ మాత్రం తన నటనతో ప్రేక్షకుల ను బాగానే ఆకట్టుకున్నాడు . ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ కి చెల్లెలు పాత్రలో నటించిన అమ్మా యి గుర్తుందా . ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయి న్ ఒకరి నొకరు ఆట పట్టిస్తూ ఉంటారు . కానీ ఈ అమ్మాయి మాత్రం తన అక్క వైపు కాకుండా పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది.

అలాగే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన నటనతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. మరి బంగారం సినిమాలో హీరోయిన్ కి చెల్లెలుగా నటించి పవన్ కళ్యాణ్ ను ఈ మూవీ లో ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండే ఈ నటి అసలు పేరు సనూష సంతోష్.

ఇకపోతే ఈమె ఈ సినిమా తర్వాత పెద్ద స్థాయిలో అవకాశాలను దక్కించుకోకపోయినా కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అలా ఈమె సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో చాలా వరకు టచ్ లో ఉంటూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: