అయ్యబాబోయ్.. 90 మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ ముద్దుగుమ్మ .. అందంతోనే దుమ్ము లేపుతుందిగా..!

Amruth kumar
ఈ రీసెంట్ టైమ్స్ లో ఓటీటీ కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది .. థియేటర్స్ లో వచ్చే సినిమాలతో పాటు ఓటీటీలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లు సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. ఇక దాంతో ఓటీటీలో సినిమాలకు వెబ్ సిరీస్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది .. ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు సిరీస్లో రిలీజ్ అవుతున్నాయి .. థియేటర్లో సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు ఓటీటీలు వచ్చే సినిమాలను కూడా ఆదరిస్తున్నారు.. ఇలా ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి .. అలాగే చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా వెబ్ సిరీస్లో నటించడానికి ఎక్కువ మొగ్గుచూపుతున్నారు .. ఒకప్పుడు సినిమాల్లో రాణించిన వారు ఇప్పుడు వెబ్ సిరీస్ లోకి అడుగుపెడుతున్నాడు .. ఈ క్రమంలోనే ఒకప్పుడు హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకొని తర్వాత బిగ్బాస్ తో మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు శివాజీ కూడా మొన్న ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. అదే 90 మిడిల్ క్లాస్ బయోపిక్ .

1990 కాలంలో పుట్టిన జనరేషన్ పిల్లలు , తల్లి తండ్రులు అప్పటి పరిస్థితులు ఈ వెబ్ సిరీస్ లో చూపించారు .. చక్కటి ఎమోషన్స్ ఆకట్టుకునే సంభాషణలు .. మనసు హత్తుకునే సంగీతం.. సురేష్ గోపి తెరకెక్కించిన ఈ సిరీస్ ఓ తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది .. ఇక ఈ సిరిస్ వచ్చి చాలా రోజులు అవుతున్న ఇప్పటికీ దీన్ని రిపీట్ గా చూసే ప్రేక్షకులు ఉన్నారు .. ఇక ఈ సిరీస్ లో నటించిన నటులందరూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు .. అలాగే ఈ సిరీస్లో సుచితా డేవిడ్ పాల్ అనే పాత్రలో కనిపించిన ముద్దుగుమ్మ గుర్తుందా ? ఇక ఈ చిన్నదాని పేరు స్నేహల్ కామత్ ..

ఇక ఈ చిన్నది పలు సినిమాలో నటించింది .. అలాగే 90 స్‌ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్లో తన నటనతో క్యూట్ నెస్ తో కట్టిపడేసింది .. ఇక ఈ సిరీస్ తో స్నేహాల్‌ కామత్ కు మంచి పేరు వచ్చింది .. అంతేకాకుండా అరవింద సమేతలో పూజ హెగ్డే ఫ్రెండ్గా కూడా నటించింది స్నేహాల్ .. అదేవిధంగా కైలాసపురం అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. 90 మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత ఈ ముద్దుగుమ్మ కోసం ప్రేక్షకులు తెగ వెతుకుతున్నారు . ప్రస్తుతం ప‌లు వెబ్ సిరీస్ లు వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్నేహల్‌ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు .. స్టార్ హీరోయిన్లకు తీసిపోని అందంతో హాట్ ఫోటోలతో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: