జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత బన్నీ ఆ మ్యాటర్ లో పూర్తిగా చేంజ్ అయిపోయాడు.. ఆ పని ఒక్కసారి కూడా చేయలేదు...!?
ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం మట్టిలో కలిసిపోయినట్లు అయింది . అల్లు అర్జున్ అంటే ఆరోజు అరెస్ట్ అయ్యాడు కదా..? అన్న రేంజ్ లోనే మాట్లాడుకుంటున్నారు జనాలు. అంతలా అర్జున్ అరెస్ట్ కెరీయర్ని డౌన్ ఫాల్ చేసింది ఆ అరెస్ట్. సాధారణంగా అల్లు అర్జున్ అంటే ఎనర్జిటిక్ ..నాటినెస్..చలాకీ ఇవన్నీ ఉంటాయి . చాలా ఆట పట్టిస్తూ సరదాగా ఉంటాడు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేస్తున్న.. లంచ్ చేస్తున్న సరదా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు.
కానీ ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రం ఆ స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోతున్నాడట . కుటుంబ సభ్యులతో కలిసి లంఛ్ చేస్తున్న ..నెమ్మదిగా ఏదో తినేసి తన పాటికి తన రూమ్ కి వెళ్ళిపోతున్నాడట..కానీ ఎక్కడ కూడా ఆ నాటినెస్ చూపించట్లేదట . సరదాగా మాట్లాడే బన్నీ మిస్ అయిపోయామంటూ కుటుంబ సభ్యులు కూడా ఫీల్ అయిపోతున్నారట. అల్లు అర్హ - అల్లు అయ్యాన్ సరదాగా మాట్లాడుతున్న కూడా అల్లు అర్జున్ అసలు వాళ్ళతో అంత హ్యాపీగా మింగిల్ అవ్వలేకపోతున్నారట . అఫ్ కోర్స్ అరెస్ట్ అయిన బాధ ఉంటుంది. కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా ..? అంటూ కూడా జనాలు మాట్లాడు కుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా త్రెండ్ అవుతుంది..!