షాక్: 70 ఏళ్ల నటుడుతో 30 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇదెక్కడ లవ్ స్టోరీ..!

Divya
ప్రేమకు వయసుతో సంబంధం లేదని కేవలం మనసుతో మాత్రమే చూడాలని డైలాగ్స్ ఎక్కువగా సినిమాలలో కనిపిస్తూ ఉంటాయి.. అయితే ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఇదే నిజమయింది అంటూ ఒక హీరోయిన్ తమ ప్రేమకు వయసుతో ఎలాంటి సంబంధం లేదంటూ తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఈ హీరోయిన్ ప్రేమాయణం పైన భిన్నంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు పలువురు నెటిజన్స్.. అయితే ఇప్పుడు తాజాగా షేర్ చేసిన ఫోటోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ముఖ్యంగా 70 ఏళ్ల నటుడితో 30 ఏళ్ల హీరోయిన్ ప్రేమలో పడిందా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

70 ఏళ్ల సీనియర్ నటుడుతో ఉన్నటువంటి ప్రేమను సైతం ఫోటోలు షేర్ చేస్తే అతనిపైన ప్రేమను బయట పెట్టడంతో అందరూ ఆ హీరోయిన్ ట్రోల్ చేస్తున్నారు.. ఆ హీరోయిన్ ఎవరో కాదు నటి శివంగి వర్మ.. ఈమె నటుడు గోవింద్ నామ్ దేవ్ తో ఫోటోని పంచుకోవడం జరిగింది.. అయితే ఈ ఫోటోని సైతం షేర్ చేస్తూ ప్రేమకు వయసు పరిమితులు లేవంటూ రాసుకురావడం జరిగింది. ఈ ఫోటోని సైతం తన సోషల్ మీడియాలో షేర్ చేయగా చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు..

దీంతో కొంతమంది డబ్బు ముఖ్యమంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉండగా మరి కొంతమంది అసలు వీరు ప్రేమలో ఉన్నారా? అంటూ కామెంట్స్ చేశారు. అయితే మరి కొంతమంది మాత్రం శివాంగి వర్మ చేసినటువంటి ఈ పోస్ట్ కేవలం పబ్లిసిటీ కోసమే చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావడం జరుగుతోందని.. ఈ క్రమంలోనే వీరిద్దరూ సినిమా షూటింగ్లో దిగినటువంటి ఒక ఫోటోని శివంగి వర్మ షేర్ చేసిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరి పైన వస్తున్న ట్రోలింగ్స్ పై మాత్రం ఇప్పటివరకు వీరు ఏ విధంగా స్పందించలేదు. మరి వీరి ప్రేమ నిజమో కాదో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: