అల్లు అర్జున్ ఇంటికి.. పవన్ వెళ్తారా.. లేదా..?

Divya
గత వారం రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబం, అల్లు అర్జున్ కుటుంబం గురించి హార్ట్ టాపిక్గా వార్తలు వినిపిస్తున్నాయి.. మంచు కుటుంబంలోని గొడవలు సర్దుమునిగాయనే వార్తలు వినిపిస్తున్నాయి..ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టు చేయడం నిన్నటి రోజున జైలు నుంచి విడుదల కావడం వంటి అంశం మీద ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.. కావాలని ఉద్దేశంతోనే అల్లు అర్జున్ ఇరికించారనే విధంగా తెలంగాణ ప్రభుత్వం మీద అభిమానులు గుర్రుగా ఉన్నారు.సెలబ్రిటీలు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు దీంతో అల్లు అర్జున్ పరామర్శించడం కూడా జరుగుతోంది.

ఇప్పటికే కూడా అల్లు అర్జున్ ని చాలా మంది మంది సెలబ్రిటీలు పరామర్శిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజున అల్లు అర్జున్ ని కలుస్తారనే విధంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే వినిపిస్తూ ఉన్నది.. పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి వచ్చినట్లుగా ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. అయితే పవన్ కళ్యాణ్ ఇలా రావడం వెనుక అల్లు అర్జున్ ని పరామర్శించడానికే  అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. మరి మొత్తానికి డిప్యూటీ సీఎం అల్లు అర్జున్  ఇంటికి వెళ్తున్నారా .?లేదా? అనే విషయం తెలియాల్సి ఉన్నది.

అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం భారీ కలెక్షన్స్ తో రాబట్టి కల్కి సినిమా కలెక్షన్స్ ని దాటేసి మూడవ స్థానంలో ఇండియన్ టాప్ త్రీ ప్లేసులో అవకాశం అందుకున్నది.. మరి రాబోయే రోజుల్లో kgf -2 చిత్ర కలెక్షన్స్ ని కూడా దాటేసి రెండవ స్థానంలోకి వెళుతుందేమో చూడాలి మరి.. మొత్తానికి పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: