సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం అనేక మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మంది కి మంచి విజయాలు దక్కకపోయిన వారి నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో సూపర్ క్రేజ్ లభిస్తూ ఉంటుంది. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ..? ఈ బ్యూటీ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించింది. ఈమె నటించిన సినిమాలలో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమెకు అద్భుతమైన విజయం మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు దక్కలేదు.
కానీ ఈమెకు సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో ఉంది. ఇప్పటికైనా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఈ బ్యూటీ మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని మాళవిక శర్మ. ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన నేల టిక్కెట్టు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2018 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ రామ్ పోతినేని హీరోగా రూపొందిన రెడ్ సినిమాలో నటించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం గోపీచంద్ హీరోగా నటించిన భీష్మ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ఇప్పటివరకు ఈమె చాలా తెలుగు సినిమాల్లో నటించిన ఏ మూవీ కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో ఈమెకు కమర్షియల్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటివరకు విజయం దక్కలేదు. కానీ ఈమె ప్రతి సినిమాలోనూ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ బ్యూటీకి మాత్రం మంచి గుర్తింపు ఉంది.