10th కూడా చదవలేదు .. కానీ ఒక్కో సినిమాకు 20 కోట్లు తీసుకుంటుంది..!

Amruth kumar
చిత్ర పరిశ్రమ లో చాలామంది హీరోయిన్లు చిన్న వయసు లోనే ఇండస్ట్రీ లో అడుగుపెట్టే సక్సెస్ అవుతారు .. అలాగే కొందరు హీరోయిన్లు పెద్దగా చదువుకోక పోయినా స్టార్ హీరోయిన్ గా మారి సూపర్ క్రేజ్ తెచ్చుకుంటారు . ఇక‌ అలాంటి వారిలో ఇప్పుడు చెప్పబోయే ముద్దుగుమ్మ కూడా ఒకరు .. ఇక ఈ బామ్మ టెన్త్ క్లాస్ కూడా చదవలేదు .. కానీ రెమ్యూనరేషన్ మాత్రం రూ . 25 కోట్లు దాకా తీసుకుంటుంది .. అలాగే రూ . 200 కోట్లకు పైనే ఆస్తులు కూడా పెట్టింది .. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?

ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి రాణించిన  ఈ వయ్యారి మరెవరో కాదు వెంకటేష్ , బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలకు జంట గా నటించి మెప్పించింది .. ఈ హీరోయిన్ మరెవరో కాదు ఈమెది టాలీవుడ్ కాదు .. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ అమ్మడు తెలుగు లో రెండు సినిమాలు మాత్రమే చేసింది . ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ .. ఈ భామ తెలుగు లో వెంకటేష్ తో మల్లేశ్వరి సినిమాలో న‌టించింది .. అలాగే బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమాలో నటించింది ..

 టాలీవుడ్ లో ఈమె నటించిన సినిమాలు అంతగా సక్సెస్ కాక‌పోయినా బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది ముద్దుగుమ్మ . అయితే ఈ హాట్ బ్యూటీ టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదు .. కానీ ఒక్కో సినిమాకు 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది .. బాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్‌ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది .. ఇలా కత్రినా కైఫ్ చదువులో వెనుక ఉన్న ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: