డిప్యూటీ సీఎంకే భారీ టోక్రా పెట్టిన సురేష్ బాబు .. మరి అంత మోసమా..!
పవన్ కళ్యాణ్ తాను నటించే సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు .. అలాగే ప్రస్తుతం ఆయన నటించే ఒక్కో సినిమాకు 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉండటం కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాడు .. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ఓజి సినిమా షూటింగ్లను త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్ లో అత్యధిక పారితోషం తీసుకుంటున్న హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు .. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కి కొంత మంది నిర్మాతలు డబ్బులు ఇస్తామని ఇవ్వకుండా రెండు మూడు కోట్లు వరకు రెమ్యూనరేషన్ ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి భక్తుడుగా చెప్పుకునే బండ్ల గణేష్ , బివిఎస్ ప్రసాద్ వంటి వారు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది . ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ - వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల సినిమాలో పవన్ కృష్ణుడు పాత్రలో నటించాడు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ 15 రోజులు కాల్ షీట్స్ ఇవ్వగా ఆ డేట్స్ కూడా సరిపోక నిర్మాత సురేష్ బాబు మరికొన్ని కాల్ షీట్స్ కావాలని కోరారుట. వాటికన్న ముందే కమిట్ అయిన రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ ఇవ్వాలని అగ్రిమెంట్లో ఉండటంతో సురేష్ బాబు మొదట ఒప్పుకున్న. ఆ తర్వాత బడ్జెట్ పెరిగిపోయిందని అంత రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేనని సురేష్ బాబు , పవన్ కళ్యాణ్ తో గొడవ పడ్డారట. చివరకు పవన్ కళ్యాణ్ , సురేష్ బాబు మాటలకు ఒప్పుకుని తనించినంత తీసుకొని ఆ తర్వాత సురేష్ బాబు తో మాట్లాడటం మానేశాడట .