వెంకటేష్ కూతురుకు ఆ స్టార్ హీరోకు లింక్ ఏంటి .. వార్నింగ్ ఇచ్చాడా..?
ఎంతో ప్రైవసీ పర్సనల్ లైఫ్ ని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటారు .. ఇక ఆయనకి ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు .. ఇక ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు కూడా చేశారు వీరు కూడా సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటారు. వెంకటేష్ రెండు కూతురు ఆశ్రిత ఇన్స్టాగ్రామ్ లో ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు పెడుతూ ఉంటుంది . ఇక చిన్న కూతురు హయవాహిని దగ్గుపాటి మాత్రం సోషల్ మీడియాలో పెద్దగా ఉండరు .. ఇక ఈమెను బయట కూడా చాలా తక్కువ సందర్భాల్లో కనిపించింది.
అయితే ఈమెని ఒక ప్రముఖ స్టార్ హీరో లవ్ చేస్తున్నాను అంటూ గత కొంతకాలంగ నుంచి ఆమె ఫోన్ కు తెగ మెసేజ్లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడు ఎన్నో విధాలుగా నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్పినా కూడా శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తూ ఆమె చుట్టూనే తిరుగుతున్నాడట .. చాలా కాలం వరకు ఈ విషయాన్నీ తన మనసులోనే దాచుకొని, అతని వేషాలను భరించిన హయవాహిని, రీసెంట్ గా వెంకటేష్ కి చెప్పి ఏడ్చిందట. దీంతో వెంకటేష్ ఆ యంగ్ హీరో ని ఇంటికి పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చి బయటకు పంపించాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆ కుర్ర హీరో దగ్గుపాటి రానా కి క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకడు అని టాక్ వినిపిస్తోంది .