మోక్షజ్ఞ మూవీ పూజా కార్యక్రమం వాయిదాకు కారణాలివేనా.. నిర్మాతకు అంత నష్టమా?
ఈ కార్యక్రమం కొరకు నిర్మాత దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమం వాయిదా పడటం అభిమానులను సైతం ఒకింత బాధ పెడుతోంది. నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ముహూర్త కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్ డేట్స్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. వాతావరణంలో మార్పుల వల్ల మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ వాయిదా పడిందని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ సైతం సరికొత్త కథాంశాలను ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మోక్షజ్ఞ సెకండ్ మూవీ సైతం ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో మోక్షజ్ఞ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. బాలయ్య, మోక్షజ్ఞలను ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. మోక్షజ్ఞ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మోక్షజ్ఞను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది. మోక్షజ్ఞ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. మోక్షజ్ఞ తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియ సినిమాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం. సత్యానంద్ గారి దగ్గర మోక్షజ్ఞ శిక్షణ పొందారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. మోక్షజ్ఞ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం.