పవిటను పక్కకి జరిపి మరీ ఆ అందాలను చూపిస్తున్న నాగ్ బ్యూటీ.. కెరీర్ మాత్రం ఫుల్ స్లో..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలోకి చాలా మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో కొంత మంది మాత్రమే మంచి జోష్లో కెరియర్ ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఆశిక రంగనాథ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అమిగోస్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా ఈమెకి పెద్ద స్థాయి విజయం దక్కకపోయినా పర్వాలేదు అనే రేంజ్ గుర్తింపు మాత్రం లభించింది.
 

ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటి నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు వస్తాయి అని చాలా మంది భావించారు.
 

కానీ ఈమెకు వరుస పెట్టి భారీ సినిమాలలో అవకాశాలు రావట్లేదు. ప్రస్తుతం ఈమె చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఈ బ్యూటీ ఆకట్టుకుంటుందో సోషల్ మీడియా ద్వారా కూడా తన అందాలతో ప్రేక్షకులను ఈ నటి అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది.
 

తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి స్కై బ్లూ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: