పుష్ప2కు పెంచినట్లు గేమ్ ఛేంజర్ కు పెంచుతారా.. బాలయ్య, చరణ్ లకు కష్టమే!

Reddy P Rajasekhar
పుష్ప ది రూల్ మూవీ టికెట్ రేట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలంగాణలో 1200, ఏపీలో 900 ఖర్చు చేస్తే మాత్రమే పుష్ప ది రూల్ బెనిఫిట్ షోలు చూసే ఛాన్స్ ఉంటుంది. అయితే బెనిఫిట్ షోలు మరీ ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితం కావడం లేదని కొన్ని ఏరియాల బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది. తెలంగాణతో పోల్చి చూస్తే ఏపీలో టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నాయి.
 
సాధారణ థియేటర్లలో 300 రూపాయలకే టికెట్లు దొరికే అవకాశం లభిస్తుండటం శుభవార్తే అని చెప్పాలి. రాయలసీమలోని కొన్ని జిల్లాలలో అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోలు ప్రదర్శితం అవుతున్నాయి. పుష్ప ది రూల్ టికెట్ రేట్లు పెంచినట్లు గేమ్ ఛేంజర్ కు పెంచుతారా అనే చర్చ జరుగుతోంది. పుష్ప2 సినిమాకు ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తుండటం కొసమెరుపు.
 
పుష్ప ది రూల్ ఫస్ట్ డే కలెక్షన్లు 275 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే అవకాశం అయితే ఉంది. పుష్ప ది రూల్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పుష్ప ది రూల్ మూవీకి టికెట్ రేట్లు పెంచినట్లు బాలయ్య, చరణ్ సినిమాలకు టికెట్ రేట్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తుందేమో చూడాల్సి ఉంది.
 
పుష్ప ది రూల్ మూవీ మొదటి మూడు వారాలలో ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ మూవీ శ్రీలీల, రష్మికలకు మంచి పేరును తెచ్చిపెడుతుందేమో చూడాల్సి ఉంది. పుష్ప2 మూవీలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయేమో చూడాల్సి ఉంది.  అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ 2024కు ఎలా ముగింపు ఇస్తుందో చూడాలి. పుష్ప2 మూవీ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: