వామ్మో: ఎద టాటూ అందాలతో కైపెక్కిస్తున్న బుల్లితెర నటి..!
ఇక ఈమె భర్త పూర్వజ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. సోషల్ మీడియాలో తన అందచందాలతో గ్లామర్ ఫోటోలతో తెగ రచ్చ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా మోడ్రన్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటోంది. నలుపు రంగు సన్నని దుస్తులలో తన గ్రామర్ షో చేస్తూ మరింత కైపెక్కించే విధంగా మత్తు కళ్ళతో మాయ చేసేలా కనిపిస్తున్నది జ్యోతి పూర్వజ్.. అలాగే ఎదపైన తన టాటూ ని హైలైట్ చేస్తూ ఎద అందాలతో మరింత కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ.
గోల్డెన్ టచ్ తో మోడరన్ లుక్ లో కనిపిస్తున్న జ్యోతి పూర్వజ్ షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా ఉన్నది.ముఖ్యంగా ఈమె కళ్ళు ఈ ఫోటోలకు హైలెట్గా నిలుస్తున్నాయని అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ షో చేయడంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు జ్యోతి పూర్వజ్.. మరి రాబోయే రోజుల్లో తన ప్రాజెక్టులతో కెరియర్ ని ఏ స్థాయిలో నిలబెట్టుకుంటుందో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం జ్యోతి పూర్వజ్ గ్లామర్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు అందుకే ఈ అమ్మడు సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుతం కిల్లర్ అనే సినిమాలో నటిస్తున్నది.