"ఆసలు ఇదంతా ఆమె చేసింది"..స్టార్ హీరో భార్య పై సుకుమార్ సంచలన కామెంట్స్..!

frame "ఆసలు ఇదంతా ఆమె చేసింది"..స్టార్ హీరో భార్య పై సుకుమార్ సంచలన కామెంట్స్..!

Thota Jaya Madhuri
సుకుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ బడా డైరెక్టర్ టాలెంటెడ్ డైరెక్టర్.. లెక్కల డైరెక్టర్.. ఒకటా రెండా.. బోలెడు ట్యాగ్స్ తో అల్లాడించేస్తున్నాదు.  సుకుమార్ పేరు త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా బాగా మారుమ్రోగిపోతుంది అంటున్నారు అభిమానులు . దానికి కారణం పుష్ప2. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకానిక్ సార్ గా  పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ తో ప్రతిష్టాత్మకంగా పుష్ప2 అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం సుకుమార్ అదే విధంగా బన్నీ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారో అందరికీ తెలిసిందే .



మరీ ముఖ్యంగా సుకుమార్ కెరియర్ లో ఈ సినిమా ఎవర్  గ్రీన్ హిట్ గా నిలిచిపోతుంది అంటూ బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా సుకుమార్ కు సంబంధించిన వీడియోస్ ని బాగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు . పుష్ప వన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుకుమార్ - అల్లు అర్జున్ - రష్మిక మందన్నా నలుగురు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . ఈ ఇంటర్వ్యూలో సుకుమార్ మలయాళీ హీరో ఫహద్ ఫజిల్ గురించి మాట్లాడుతాడు ..అసలు ఆయనను ఈ స్టోరీకి ఎలా ఒప్పించారని హోస్ట్ ప్రశ్నించగా సంచలన కామెంట్స్ చేశారు.



" అసలు ఫహద్ నా స్టోరీనే వినలేదు అని ..నేను స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు నా భార్య నజ్రియా చెప్పింది సుకుమార్ సార్ వస్తే స్టోరీ వినకుండానే ఓకే చేసేయ్ అంత మంచి డైరెక్టర్ ఆయన.. కధా కంటెంట్ బాగుంటుంది అని ముందుగానే చెప్పేసాడట . ఇదే విషయాన్ని సుకుమార్ ఓపెన్ గా ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. అంతేకాదు నా స్టోరీ వినకుండానే అగ్రిమెంట్ పేపర్ల సైన్ చేశాడు అని పుష్ప2 సినిమా ఓకే అవ్వడానికి కారణం మొత్తం ఫహద్ ఫజిల్ భార్య నజ్రియా అంటూ ఆయన చేసిన కామెంట్స్ మరొకసారి సోషల్ మీడియాలో బాగా వైరల్ అతున్నాయి. కాగా డిసెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో పుష్ప2 సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం చాలామంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే సోషల్ మీడియాలో పుష్ప 2 పై నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది . చూడాలి మరి ఇలాంటి ట్రోళింగ్ ని ఫేస్ చేస్తూ పుష్ప 2 సినిమాతో అందుకుంటాడో లేదో సుకుమార్..???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: