నాగచైతన్య కంటే ముందే శోభిత ధూళిపాళ్లకు ..ఆ బడా కంపెనీ సీఈఓ కు ఉన్న లింక్ ఇదే..!
నాగచైతన్య కంటే ముందే శోభిత దూళిపాళ్ల కు ఓ బడా కంపెనీ సీఈఓ తో గట్టి రిలేషన్ ఉందని తెలుస్తుంది. చైతన్యను కలవడానికి ముందే శోభిత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రణవ్ మిశ్రా తో డేటింగ్ చేసిందట. అతను హ్యూమన్ బ్రాండ్‌కి సహ వ్యవస్థాపకుడు కూడా ప్రస్తుతం ప్రణవ్ ఆ కంపెనీకి సీఈఓ గా ఉన్నాడు. వీరిద్దరూ 2019 లో ఒక ఫ్యాషన్ ఈవెంట్లో కలుసుకున్నారు. కొద్ది రోజుల పాటు వీరి ప్రయాణం బాగానే సాగించారు. అలాగే విహార యాత్రలకు కూడా వెళ్లారు. సోషల్ మీడియాలో ఒక్కరు పోస్టులపై ఒకరు తరుచుగా స్పందించుకునే వారు వారి ప్రేమ వ్యవహారం కొద్ది రోజులే నడిచిన.. స్పష్టమైన కారణాల వల్ల ఈ జంట విడిపోయింది. ఇదే క్రమంలో నాగా చైతన్య, సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆయనకి శోభితకు సంబంధించిన వార్తలు బయటికి వచ్చాయి.
హైదరాబాదులోనే చైతన్య కొత్త నివాసానికి శోభిత వెళ్ళటం వారి సంబంధం గురించి ఊహాగానాలకు దారి చేసింది. అలాగే 2023 మార్చిలో లండన్ రెస్టారెంట్లు వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరి ప్రేమ వ్యవహారం గురించి పుకార్లు బయటికి వచ్చాయి. చైతన్య, శోభితా 2024లో యూరప్‌కు వెకేషన్‌కు వెళ్లారు, వైన్-టేస్టింగ్ సెషన్‌ను ఆస్వాదిస్తున్నట్లు కలిసి కనిపించారు. ఒక రెడ్డిటర్ చైతన్య, శోభితా వారి వెకేషన్ సమయంలో ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ లుక్ ఇంటర్నెట్లో చాలా మంది ఈ జంట ప్రేమలో ఉన్నారని అనుకోవడానికి ప్రేరేపించింది, అయితే ఈ జంట ఈ పుకార్లను ధృవీకరించలేదు లేదా ఖండించలేదు. అలా ఎవరు ఉహించని విధంగా పెళ్లి కి రెడ్డి అయ్యరు.