వరుణ్ తేజ్ "మట్కా" సినిమా ఫ్లాప్ ..లావణ్య త్రిపాఠి బోల్డ్ నిర్ణయం.. ఫ్యాన్స్ కలలో కూడా ఊహించలేనిది..!?

Thota Jaya Madhuri
తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు .. పాపం ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్ తో వరుణ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . సొంత మెగా ఫాన్స్ కూడా ఆ సినిమాను చూసి తలనొప్పిగా ఉంది అంటూ ట్వీట్స్ చేశారు . మరి ముఖ్యంగా "మట్కా" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ కుసింత హద్దులు మీరుతూ స్టేజీ పైన హాట్ కామెంట్స్ చేశారు . మనం ఈ స్టేజీకి ఎలా వచ్చాము..? ఎక్కడి నుంచి వచ్చాం..? అన్నది ఇంపార్టెంట్ అని.. ఏ స్థాయికి వెళ్ళినా అది గుర్తు పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని కూసింతఘాటుగానే ఒక పెద్ద పాన్ ఇండియా హీరోని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు అని జనాలు మాట్లాడుకున్నారు .


అయితే ఆయన నటించిన మటక సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఆ హీరో ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్స్ వరుణ్ తేజ్ పై వేస్తున్నారు . మరి ముఖ్యంగా అసలు ఆయన లాస్ట్ నటించిన నాలుగు సినిమాల్లో ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడం గమనార్హం అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ అసలు హిట్టే అందుకోలేదు అంటూ లావణ్య త్రిపాఠి ఐరన్ లెగ్ అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు . దీంతో లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.


లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ఇద్దరు తెరపై భార్యాభర్తలుగా కలిసి నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఆమెకు ఈ సినిమా కథ చెప్పిన ఆమె అప్పుడే వద్దు అంటూ హోల్డ్ లో పెట్టిందట. అయితే వరుణ్ తేజ్ కి హిట్ పడాలి ..అప్పుడే ఆయనకు గౌరవం ఉంటుంది అన్న కారణం చేత లావణ్య త్రిపాఠి వెంటనే ఆ డైరెక్టర్ కి కాల్ చేసి కథను ఓకే చేసినట్లు అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసిందట. దీంతో లావణ్య త్రిపాఠి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది. చూద్దాం మరి వరుణ్ తేజ్ ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడో లేదో..???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: