తండ్రి చనిపోయినప్పుడు కాకుండా ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్న ఏకైక సందర్భం ఇదే .. మోస్ట్ మోస్ట్ ఎమోషనల్ మూమెంట్..!
అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి చనిపోయినప్పుడు మాత్రం చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అంతేకాదు ఆయనను ఓదార్చడం ఎవరి తరం కాలేదు . కళ్యాణ్ రామ్ అదే విధంగా ఆయన స్నేహితులు ఎంత ఓదార్చినా సరే ఎన్టీఆర్ అసలు కంట్రోల్లోకి రాలేకపోయాడు. ఆ తరువాత అరవింద సమేత వీర రాఘవ సినిమా ఈ ఎంట్ లో చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు జూనియర్ ఎన్ టీఆర్. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ అంత ఎమోషనల్ అయిన సందర్భాలు లేవు . కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు మాత్రం ఎన్టీఆర్ చాలా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారట .
ఇన్నేళ్లు తెలుగు ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డు రాకపోవడం ఒక రీజన్ అయితే ..ఆయన సినిమా ద్వారా ఇండియన్ ఫిలిం హిస్టరీకి ఆస్కార్ అవార్డు రావడం ఇంకా ఇంకా ఎమోషనల్ అయిపోయేలా చేసిందట. ఆ సినిమాలో ఆయన భాగం కావడం ఎన్టీఆర్ కి బాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా చేసిందట . దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రజెంట్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. అదే విధంగా దేవర 2 ని కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. వార్ 2 సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!