సరిగ్గా చై-శోభిత పెళ్లిరోజునే అలాంటి పని చేయబోతున్న సమంత.. ఇప్పుడు కదా కథలో అసలైన మజా..!

Thota Jaya Madhuri
సమంతకి ఆరోగ్యం మాత్రమే బాగాలేదు ..కానీ రివేంజ్జ్ తీర్చుకోవడం లో మాత్రం సమంత తర్వాతనే ఎవరైనా అని అంటున్నారు జనాలు.  సమంత పేరుని ఈ మధ్యకాలంలో జనాలు ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి చేశారు చూసాం. మరీ ముఖ్యంగా కొంతమంది సమంత అన్న పేరు కనపడితే చాలు పదే పదే డిస్ లైక్ కొట్టడం ..బూతు కామెంట్ లు చేయడం అలవాటుగా మార్చుకున్నారు.  అలాంటి వాళ్ళను అస్సలు కేర్ చేయలేదు సమంత.  మరీ ముఖ్యంగా సమంత తనదైన స్టైల్ లో ముందుకు దూసుకుపోతుంది .


రీసెంట్ గా ఆమె నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ అటు ఇటుగా ఉన్న..అయినా కానీ మరికొన్ని డిఫరెంట్ జోనర్ లో సినిమాలను ఓకే చేస్తుంది సమంత. తాజాగా రాంచరణ్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కే సినిమాని కూడా ఓకే చేస్తూ సైన్ చేసింది అన్న వార్త బాగా వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు సమంతకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. శోభితా ధూళిపాళ్ల నాగచైతన్య పెళ్లిరోజు సమంత తన తెలుగు సినిమాకి సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది .


మనకు తెలిసిందే సమంత కు విడాకులు ఇచ్చిన తరువాత ఆయన శోభిత ధూళిపాళ్లని పెళ్లి చేసుకోబోతున్నారు. డిసెంబర్ 4వ తేది ఆయన అన్నపూర్ణయ స్టూడియోస్ లో శోభిత మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు. ఇక అదే రోజు ఆమె తాను కమిట్ అయిన సినిమా పూజ కార్యక్రమాలు కూడా చేయాలి అంటూ డైరెక్టర్ కి రిక్వెస్ట్ చేసిందట.  దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. తెలుగులో ఆమెకు అవకాశాలు రావు అంటూ హేళన చేసిన వాళ్లకి బుద్ధి వచ్చేలాగనే ఈ విధంగా చేయబోతుంది సమంత అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. కాగా మొదటి నుంచి సమంత అంతే..చాలా సైలెంట్ గానే ఉంటూ రివేంజ్ తీర్చుకుంటాది అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: