"యస్ అది నిజమే"..ఎట్టకేలకు ఆ రూమర్ నే నిజం చేసిన రాశి ఖన్నా..!
జూనియర్ ఎన్టీఆర్ ,గోపీచంద్ ,సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోస్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుని మెప్పించింది . అయితే ఎందుకో ఆమె క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం దక్కించుకోలేకపోయింది. కాగా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హీరోయిన్ రాశి ఖన్నా లవ్ ఫెయిల్యూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి . హీరోయిన్ రాశి ఖన్నా ఇంత ఏజ్ వచ్చిన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆమె లవ్ ఫెయిల్యూర్ అంటూ బాగా జనాలు మాట్లాడుకున్నారు. ఫైనల్లీ రాశి ఖన్నా లవ్ ఫెయిల్యూర్ పై ఆమె స్పందించింది.
"గతంలో ఆమె ఒకరిని ప్రేమించింది అని .. ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు అని ..ఆమె ఓపెన్ గా బయట పెట్టింది. ఆ బ్రేకప్ నుంచి చాలా బయటపడడానికి చాలా చాలా కష్టపడ్డానని ..ఆ బ్రేకప్ తనకి ఎన్నో నేర్పించింది అంటూ కూడా చెప్పుకొచ్చింది. గతంలో తాను చాలా ఎమోషనల్ గా ఉండే దాన్ని కాబట్టి ఆ బ్రేకప్ నాకు బాగా మానసికంగా దెబ్బతీసింది అని .. ఆ టైంలో నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు అండగా నిలిచారు అని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది".
అంతేకాదు ఆమె ప్రేమించింది ఒక స్టార్ హీరోని అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ హీరోకి ఆల్రెడీ పెళ్లయింది ..డివర్స్ కూడా తీసేసుకున్నారు అంటూ కూడా బాగా జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇన్నాళ్లు రూమర్స్ గా బాగా సర్కులేట్ అయిన రాశి ఖన్న లవ్ ఫెయిల్యూర్ ఇప్పుడు ఆమె కన్ఫర్మ్ చేయడంతో ఇంకా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కాగా విజయ్ దేవరకొండ - నాగచైతన్య - వరుణ్ తేజ్- రవితేజ -గోపీచంద్ - జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పటికీ అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోకపోవడం గమనార్హం..!!