అక్కినేని ఇంటికి.. రెండో భార్యలు కట్నంగా ఏం తీసుకువెళ్లారో తెలుసా..!
ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.. ఈ దంపతులు తమ వైవాహ జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అప్పటికే నాగచైతన్య పుట్టిన నాగార్జునకి అమలా నాగార్జునకి అఖిల్ పుట్టాడు ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటున్నారు పెళ్లి సంబంధం అక్కినేని ఇంటికి తీసుకువచ్చిన కథల గురించిఅమలా నాగార్జునకి అఖిల్ పుట్టాడు ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటున్నారు పెళ్లి సమయంలో అమల అక్కినేని ఇంటికి తీసుకువచ్చిన కట్నం కనుకుల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అక్కినేని ఇంటికి కట్నంగా ఏం తెచ్చారో అన్న ప్రశ్న వస్తే సెలబ్రిటీలు కట్న కానుకలు అంటే భారీ స్థాయిలోనే ఉంటాయి అమల కట్నం గా తన పెళ్లి సమయంలో తన ఇంటికి రెండు కుక్క పిల్లల్ని తీసుకు వచ్చిందట నాగార్జున తన కట్నం విషయంలో చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అమలకి జంతువులు అంటే ఎంత ఇష్టమో మనకి తెలుసు. చాలా సార్లు ఈ విషయం పై ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య పెళ్లి జరగడంతో ఇప్పుడు ఈ అక్కినేని ఇంటికి కాబోయే కాడలు కూడా భారీ మొత్తంలోనే కట్నం కనుకులు తీసుకురాబోతుందని వార్తలు వైరల్ గా మారాయి.