వామ్మో: వైట్ అండ్ వైట్లో.. బ్లాస్ట్ అయ్యేలా అందాలతో యంగ్ హీరోయిన్..!
పలు రకాల అవార్డులను కూడా అందుకున్నది. ఆ తర్వాత సప్త సాగర దాచే ఎల్లో సైడ్ బీలో తన అద్భుతమైన నటనతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నది చైత్ర. సిద్ధార్థ-40 సహా పలు చిత్రాలలో నటించడానికి సిద్ధమయ్యింది. కన్నడలో ఉత్తరకాండ అనే చిత్రంలో కూడా నటిస్తున్నదట. తాజాగా సోషల్ మీడియాలో బ్లాస్ట్ అయ్యే అందాలతో చైత్ర జే. ఆచార్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. నిరంతరం పలు రకాల ఫోటోషూట్లతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మరింత ఆకట్టుకునే పనిలో పడింది.
సినిమాలలో చూడడానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే చైత్ర.. సోషల్ మీడియాలో మాత్రం చాలా స్టైలిష్ కోణాలను బయటకు తీస్తూ ఉంటుంది. వైట్ అండ్ వైట్లో డిజైనర్ ఫ్రాక్ లో తన అందాలను సైతం స్టన్ అయ్యేలా చైత్ర జే.ఆచార్ షేర్ చేయడం జరిగింది. షోల్డర్ లెస్ డిజైనర్ టాప్ లో హాట్ ఫోటోలతో తన ఎద అందాలను చూపిస్తూ హైలెట్ అయ్యేలా చేసింది. స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ తో విభిన్నమైన షేడ్స్ ఉన్న ఫోటోలను షేర్ చేసింది చైత్ర జే ఆచార్. ఇమే సింగర్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నదట. మొత్తానికి తన అందాలతో బ్లాస్ట్ అయ్యే విధంగా ఫోటోలను షేర్ చేసింది ఈ కుర్ర హీరోయిన్.