డిసెంబర్ 21న ఆకాశంలో అద్భుతం.. ఏం జరగబోతోందంటే..?
అయితే ఇప్పుడు తాజాగా కొంతమంది శాస్త్రవేత్తలు తెలిపిన విషయం ప్రకారం ఈనెల డిసెంబర్ 21వ తేదీన ఒక అరుదైన సంఘటన ఆకాశంలో జరగబోతున్నట్లు తెలియజేశారు.. అదేమిటంటే డిసెంబర్ 21న పగలు ఎనిమిది గంటలు ఉండగా రాత్రి 16 గంటల పాటు ఉంటుందని పలువురు శాస్త్ర నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు.. అయితే ఇలా ఉండడానికి గల ముఖ్య కారణాన్ని కూడా తెలియజేస్తూ ఆరోజు భూమి ఉత్తరార్ధగోళం నుంచి సూర్యునికి ఎక్కువగా దూరం వెళుతుంది అని.. దీనిని ఆయనాంతం పిలుస్తారని శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తున్నారు.. ఇది ఎక్కువగా శీతాకాలం వాటి సమయాలలో ఏర్పడుతుంది అని అందుకే దీనిని శీతాకాలపు అయనాంతం అని పిలుస్తారంటు తెలుపుతున్నారు.
దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుపుతున్నారు. కేవలం రాత్రి మాత్రమే 16 గంటలు ఉంటుందట. అంటే సాధారణ రోజు కంటే నాలుగు గంటలు ఎక్కువగా రాత్రి ఎక్కువ గంటలు ఉంటుంది అని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఈ ఆకాశం లో జరిగే ఎటువంటి వింతలను చూడడానికి కూడా ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. మరి శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం డిసెంబర్ 21న ఈ అరుదైన సంఘటన జరుగుతుందో లేదో చూడాలి మరి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎక్కువగా ప్రజలు చలికాలం కావడం చేత సూర్యుడి వెలుగును సైతం ఎక్కువగా కోరుకుంటున్నారు.