ఇప్పటికి సమంతతో కాంటాక్ట్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో ఇతడే..ఆమె అంటే ఎంత ప్రేమంటే..!?
ఆ తర్వాత ఆమె లైఫ్ ఎలా టర్న్ అయిందో కూడా మనం చూసాం . కాగా నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత చాలా చాలా బాగా తెలుగు జనాలకు నచ్చేసింది . అంతేకాదు ఆమెను దేవతల పూజించారు . ఎప్పుడైతే నాగచైతన్య ఆమె విడాకులు ఇచ్చేసిందో అప్పుడు ఆమెను బాగా ట్రోల్ చేశారు . ఇప్పటికి ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు . అయితే నాగచైతన్య సమంత పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది స్టార్స్ విషెస్ అందించారు . వాళ్ళ పెళ్లికి హాజరయ్యారు. అంతకుముందు సమంత హీరోయిన్గా సినిమాలో పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు. పెళ్లి తర్వాత కూడా సమంతతో కాంటాక్ట్ లో ఉన్నారు .పెళ్లి తర్వాత కూడా సమంతను బాగా ఎంకరేజ్ చేశారు .
అయితే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెతో మాట్లాడడం ఆమెను పట్టించుకోవడమే మానేశారు . కానీ ఒకే ఒక హీరో మాత్రం ఆమె బాగాగోలు కొనుక్కుంటూ హెల్త్ గురించి ఎంక్వయిరీ చేయడం స్టార్ట్ చేశారు . ఆయన మరెవరో కాదు "అల్లు అర్జున్". అల్లు అర్జున్ - సమంతల మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో తెలిసిందే. వీళ్లు మంచి జాన్ జిగిడి దోస్త్లు. మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది . ఆ కారణంగానే పుష్ప2 లో ఐటమ్ సాంగ్ చేయమంటూ స్వయానా సుకుమార్ - బన్నీనే అడిగారట . ఈ విషయాన్ని సమంతనే బయట పెట్టింది. అల్లు అర్జున్ తప్పిస్తే మిగతా టాలీవుడ్ ఏ హీరో కూడా ఆమెతో కాంటాక్ట్ లో లేరట . రానా దగ్గుబాటి, అఖిల్ అక్కినేని కాంటాక్ట్ లో ఉన్నా కూడా అది వాళ్ళ బంధుత్వం కారణంగానే అంటున్నారు అభిమానులు . దీనితో అల్లు అర్జున్ ని ఓ రేంజ్ లో పొగడెస్తున్నారు బన్నీ ఫ్యాన్స్..!