అక్కడ రాసే ఒక క్రీమ్ కోసం అన్ని కోట్లా..? టబు రేంజ్ మామూలుగా లేదుగా..!

Thota Jaya Madhuri
హీరోయిన్స్ అందంగా ఉండడానికి రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు అన్న సంగతి మనకు బాగా తెలుసు . కేవలం హీరోయిన్స్ కాదు ఇప్పుడు చాలామంది లేడీస్ కూడా వేలు ఖర్చు చేసి ముఖం తళతలా మెరిసిపోవడానికి రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు . చాలా మంది బ్యూటీస్ మేకప్ కోసం లక్షలు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు .కొంతమంది లేడీస్ ఏకంగా వాటికోసం ఇంకా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు . కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ దాని కోసం ఖర్చు చేసేది చాలా తక్కువ అనే చెప్పాలి .


బాలీవుడ్ బ్యూటీస్ మాత్రం దాని కోసం ఎంతైనా ఖర్చు చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా వాళ్ళు ఏదీ కూడా క్రీమ్స్ తక్కువ రేటువి వాడరు . అన్నీ కూడా కాస్ట్లీ క్రీమ్స్ ఇంపోర్టెడ్ క్రీమ్స్ నే వాడుతుంటారు.  ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న క్రీమ్స్ ని వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు.  ఒక్కొక్క పార్ట్ కి ఒక క్రీమ్ కూడా వాడుతూ ఉంటారు.  ముఖానికి ఒక క్రీమ్ ..చేతులకి ఒక గ్రీన్ ..అండర్ ఆర్మ్స్ భాగాలకు మరొక క్రీమ్.. కాళ్లకు మరొక క్రీమ్.. నెక్ కి ఇంకొక క్రీమ్.. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే  ఎన్నెన్నో..చాలా చాలా డబ్బులు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు.


 అయితే ఓ హీరోయిన్ మాత్రం ఒక క్రీమ్ కోసం లక్షల్లో ఖర్చు చేస్తుంది.  అది కూడా ఒకే ఒక పార్ట్ కి రాయడానికి . ఆ బ్యూటీ యంగ్ కూడా కాదు సీనియర్ అమ్మ కాదు అమ్మమ్మ కూడా అవ్వాల్సిన వయసు వచ్చేస్తుంది అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు.  ఆ హీరోయిన్ మరెవరో  కాదు "టబు". తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టబు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి రోల్స్ చేస్తుందో మనకు తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ రేంజ్ లో దున్నేస్తుంది . కాగా టబు కేవలం తన కాళ్లకు రాసే క్రీమ్ కోసం స్పెషల్ గా ఇంపోర్ట్ చేసిన ప్రొడక్ట్స్ లు తెప్పిస్తుందట.  ఆ ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి లక్షల్లోనే విలువ చేసే విధంగా ఉంటుందట . అంతేకాదు టబు అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆమె పొడవాటి కాళ్లు.  ఆ కాళ్ళే ఆమెకు అందం.  కాళ్ళకి మరింత షైనింగ్ రావడానికి ఆమె బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుందట . దానికోసం లక్షల్లో ఖర్చు కూడా చేస్తుందట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: