"ఏం పీకుతావ్ రా".. యంగ్ హీరో పై స్టార్ ప్రొడ్యూసర్ పచ్చి బూతులు..!
అయితే టైర్ 3 హీరోస్ మాత్రం చాలా చాలా రేర్ . ఎంతలా అంటే సినిమాకి 10 కోట్లు కూడా రెమ్యూనిరేషన్ అందుకోకుండా బోలెడు సినిమాలో నటిస్తూ ఉంటారు. కొన్ని సార్లు చిన్న పాత్రల్లో కూడా మెరుస్తూ ఉంటారు.సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా మాకు సంబంధం లేదనే రీతిలో ఉంటారు . అసలు ఇలాంటి వాళ్ళకి డైరెక్టర్స్ చాలా చాలా రేర్ గానే అవకాశాలు ఇస్తూ ఉంటారు . ఎవరో అరా కోరా మాత్రమే టైర్ 3 నుండి టైర్ 2 కి జంప్ అవుతూ ఉంటారు. కాగా రీసెంట్గా ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.
టైర్ 2 హీరో కేటగిరీలో వచ్చే ఈ స్టార్ ని టాప్ ప్రొడ్యూసర్ బాగా అవమానించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . చాలామంది ప్రొడ్యూసర్స్ .. హీరో మార్కెట్ బట్టే రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తారు . స్టార్ హీరోస్ కి 100 కోట్లు ఇచ్చే ప్రొడ్యూసర్స్ టైర్ 2 హీరోస్ కి మాత్రం కేవలం 40 - 30 కోట్ల ఇస్తూ ఉంటారు. ఇక టైర్ త్రీ విషయానికి వస్తే 5 - 10 కోట్లు ఇస్తూ ఉంటారు . కాగా టైర్ త్రీ హీరో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో స్టార్ ప్రొడ్యూసర్ ఈ హీరో పై నోరు పారేసుకున్నారట. అంతేకాదు అసలు ఇండస్ట్రీలోకి ఏ సపోర్ట్ లేదు.. ఒక సినిమా హిట్ అయితే నీకు అంత క్రేజ్ వచ్చింది అనుకుంటున్నావా..? అంటూ మాట్లాడడమే కాకుండా నీ స్థాయి కి ఈ రెమ్యూనరేషన్ ఇంతే.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ దారుణంగా మాట్లాడారట. కోపంతో ఆ హీరో ప్రొడ్యూసర్ సినిమా నుంచి తప్పుకోవడమే కాకుండా ఆయన పై నోరు కూడా పారేసుకున్నారట. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఆ టైర్ 2 హీరో టైర్ 3 హీరోల లిస్టి కి వెళ్లిపోయాడు . చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పిలవడం మానేశారు. అసలు ఈ హీరోని పట్టించుకునే దిక్కు కూడా ఇప్పుడు లేదు . స్టార్ ప్రొడ్యూసర్స్ తో పెట్టుకుంటే కెరియర్ ఇలానే అయిపోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇది సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం . పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళను తొక్కేస్తూనే ఉంటారు అంటూ మరికొందరు దారుణంగా మాట్లాడుతూ ఆ స్టార్ హీరో కి సపోర్ట్ చేస్తున్నారు..!